పెరిగిన యూపీఐ లావాదేవీలు
యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే 2200 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో జరిగిన 1,789 కోట్ల లావాదేవీలతో పోలిస్తే 25 శాతం పెరిగాయని పేర్కొంది. కానీ, మార్చి నెలలో రికార్డు స్థాయి 2,264 కోట్ల లావాదేవీలతో పోలిస్తే తగ్గాయి. ఇప్పటి వరకు ఇదే చారిత్రక గరిష్ఠ స్థాయని తన ఎక్స్‌లో వెల్లడించింది.
న్యూఢిల్లీ, మే 4: యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే 2200 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో జరిగిన 1,789 కోట్ల లావాదేవీలతో పోలిస్తే 25 శాతం పెరిగాయని పేర్కొంది. కానీ, మార్చి నెలలో రికార్డు స్థాయి 2,264 కోట్ల లావాదేవీలతో పోలిస్తే తగ్గాయి. ఇప్పటి వరకు ఇదే చారిత్రక గరిష్ఠ స్థాయని తన ఎక్స్‌లో వెల్లడించింది.
యూపీఐ లావాదేవీలపై రిజర్వుబ్యాంక్ పలు భద్రత ఫీచర్లను పాటిస్తుంది. మొదటిది యూజర్లకు సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాలను మొబైల్ నంబర్‌తో లింక్డ్ చేయడం, యూపీఐ పిన్, లావాదేవీలను వెనువెంటనే పూర్తయ్యే విధంగా టెక్నాలజీని ఆధునీకరించడం కూడా లావాదేవీలు పెరుగడానికి కారణమని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో 85 శాతం యూపీఐ ద్వారా జరుగుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

