Twitter Logo | మరోసారి మారిన ట్విట్టర్ లోగో.. మూడు రోజుల తర్వాత సొంతగూటికి చేరిన పిట్ట..!
Twitter Logo | ట్విట్టర్ లోగో (Twitter Logo)ను మరోసారి మార్చారు సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk). తాజాగా మరోసారి ఆ స్థానంలోకి పిట్టనే తీసుకొచ్చారు.
Twitter Logo | ట్విట్టర్ లోగో (Twitter Logo)ను మరోసారి మార్చారు సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk). ఇటీవల పిట్ట లోగో (Bird Logo)ను మార్చిన మస్క్.. ఆ స్థానంలో క్రిప్టో కరెన్సీ (Crypto Currency) అయిన ‘డోజీ కాయిన్’ (Dogecoin)కు సంబంధించిన ‘డోజీ’ మీమ్ ( Doge Meme )ను ట్విట్టర్ లోగోగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆ స్థానంలోకి పిట్టనే తీసుకొచ్చారు. దీంతో మూడు రోజుల తర్వాత పిట్ట మళ్లీ సొంత గూటికి చేరినట్లైంది.
కాగా, పక్షి స్థానంలోకి డోజీ మీమ్ రావడంతో మస్క్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. క్రిప్టోలో ఎలాన్ మస్క్‌కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని.. అందువల్లనే డోజీ మీమ్‌ను ట్విట్టర్ లోగోగా మార్చారంటూ నెటిజన్లు విమర్శించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం లోగోను మార్చినట్లు వివరణ ఇచ్చుకున్నారు మస్క్. కాగా, లోగోను మార్చిన మూడు రోజులకే మరోసారి ఆ స్థానంలోకి పాత పిట్టనే తీసుకొచ్చారు.
Also Read..
Girl Swallows Phone | సోదరుడితో గొడవ.. సెల్‌ఫోన్ మింగేసిన యువతి
UAE | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం.. యూఏఈ కోర్టు తీర్పు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

