న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్.. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రీమియం ఎస్యూవీ లెజెండర్ ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.42.33 లక్షలుగా నిర్ణయించింది. 2.8 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్లో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నదని పేర్కొంది.