ముంబై , జూన్ 9: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం సూచీలకు కాస్త ఊరట కలిగించింది.సెన్సెక్స్ 30 సూచీలో ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.