ముంబై :ఈ రోజు ఢిల్లీ,చెన్నై,కోల్కతా,ముంబైలలో బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.47,140,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,430. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 ఉండగా…24 క్యారెట్ల బంగారంధర రూ.49,440. కోల్కతాలో10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,190 ఉన్నది.
24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ. 49,890. ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 47,090 ఉండగా,24 క్యారెట్ల10 గ్రాములకు రూ.49,090. ఢిల్లీ,కోల్కతా,ముంబైలలో వెండి ధర రూ.65,500, చెన్నైలో వెండి ధర రూ.65,500గా ఉన్నది.