న్యూఢిల్లీ, మే 20: ఐటీ శాఖ ఐటీఆర్-యూను నోటిఫై చేసింది. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన తర్వాత కూడా నాలుగేండ్లదాకా అప్డేటెడ్ ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయడానికి ట్యాక్స్‌పేయర్స్‌కు ఇది వీలు కల్పిస్తున్నది.
2025 ఆర్థిక చట్టం కింద రెండేండ్ల నుంచి నాలుగేండ్లకు పొడిగించారు.