Home
Business
The Central Government Has Blocked 1 4 Lakh Mobile Numbers As Part Of Its Efforts To Curb Financial Fraud
Financial Fraud | ఆర్థిక మోసాలపై కేంద్రం ఉక్కుపాదం.. 1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్
ఆర్థిక మోసాలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
Financial Fraud | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆర్థిక మోసాలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి అధ్యక్షతన శుక్రవారం ఆర్థిక సేవల రంగంపై సైబర్ దాడులపై ప్రత్వేక సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఆర్థిక మోసాలు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారని, వీటిని అరికట్టడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు, ముఖ్యంగా పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలతో కలిసి ప్రత్యేక ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది. బల్క్ ఎస్ఎంఎస్లు పంపిన 35 లక్షల సంస్థలపై కూడా చర్యలు తీసుకున్నది. అలాగే ఇప్పటి వరకు 3.08 లక్షల సిమ్‌లను బ్లాక్ చేసిన కేంద్రం..500 మందిని అరెస్ట్ చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

