కేంద్రానికి డివిడెండ్లు రూ.3,400 కోట్లు
కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో రూ.3,400 కోట్ల నిధులు లభించాయి. వీటిలో ఎన్ఐఐఎఫ్ రూ.3,031 కోట్లు, ఈసీజీసీ నుంచి రూ.434 కోట్లు వచ్చాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా తెలియజేశారు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.5,200 కోట్లు డివిడెండ్ రూపంలో లభించినట్లు అయ్యాయి.
న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో రూ.3,400 కోట్ల నిధులు లభించాయి. వీటిలో ఎన్ఐఐఎఫ్ రూ.3,031 కోట్లు, ఈసీజీసీ నుంచి రూ.434 కోట్లు వచ్చాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా తెలియజేశారు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.5,200 కోట్లు డివిడెండ్ రూపంలో లభించినట్లు అయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

