కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో రూ.3,400 కోట్ల నిధులు లభించాయి. వీటిలో ఎన్ఐఐఎఫ్ రూ.3,031 కోట్లు, ఈసీజీసీ నుంచి రూ.434 కోట్లు వచ్చాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్�
పూర్తి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యంలో ఫిబ్రవరి చివరికల్లా 82.8 శాతానికి చేరింది. శుక్రవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకా�