Home
Business
The Central Bureau Of Investigation Conducted Extensive Raids On Saturday At Anil Ambanis Reliance Adag Companies
రిలయన్స్ అడాగ్‌లో సీబీఐ సోదాలు
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అడాగ్ సంస్థల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ శనివారం విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది.
న్యూఢిల్లీ, జూలై 18: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అడాగ్ సంస్థల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ శనివారం విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)లపై నమోదైన కేసుల విచారణలో భాగంగా ఢిల్లీ, ముంబైలోని 15చోట్ల ఈ తనిఖీలు జరిగాయని సీబీఐ అధికారులు తెలిపారు.
మొత్తం ఆర్ అడాగ్‌కు చెందిన 23 అనుబంధ సంస్థల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగినట్టు ఓ ప్రకటనలో సీబీఐ స్పష్టం చేసింది. బ్యాంకుల నుంచి ఆర్సీఎఫ్ఎల్, ఆర్హెచ్ఎఫ్ఎల్ సమీకరించిన నిధులను ఈ కంపెనీల ద్వారా పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

