Home
Business
The Bolt Earth Ev Startup From The Tea Hub Startup Ecosystem Has Received 20 Million In Funding
టీ హబ్ స్టార్టప్ బోల్ట్ ఎర్త్‌కు నిధులు
టీ హబ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నుంచి వచ్చిన బోల్ట్ ఎర్త్ ఈవీ స్టార్టప్‌కు 20 మిలియన్ల డాలర్ల నిధులు సమకూరాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): టీ హబ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నుంచి వచ్చిన బోల్ట్ ఎర్త్ ఈవీ స్టార్టప్‌కు 20 మిలియన్ల డాలర్ల నిధులు సమకూరాయి.
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో చార్జింగ్ వంటి మౌలిక వసతులు కల్పిస్తూ ఏర్పాటైన బోల్ట్ ఎర్త్ స్టార్టప్‌కు పెద్ద మొత్తంలో నిధులు రావడం పట్ల టీ హబ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 1100 నగరాల్లో 3 వేల చార్జింగ్ పాయింట్లను ఇప్పటికే ప్రారంభించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

