హైదరాబాద్, డిసెంబర్ 12: హైదరాబాద్ వేదికగా మూడు రోజులపాటు జరిగిన 20వ ఏషియన్ ఫోరం ఆఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్ (ఏఎఫ్ఐఆర్) వార్షిక సమావేశం, సెమినార్ ఘనంగా ముగిసింది.
ఐఆర్డీఏఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీమా పర్యవేక్షణలో కృత్రిమ మేధస్సు ప్రాధాన్యం తదితర అంశాలపై సీనియర్ రెగ్యులేటరీ అధికారులు చర్చించారు.