Tesla | తక్కువ ధరకే టెస్లా నుంచి లగ్జరీ కారు.. రేటు ఎంతంటే..
Tesla | ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్‌పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు ఉండటంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసిన సంస్థ..ఇక్కడి మార్కెట్లో ఈవీలకు ఉన్న డిమాండ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నది.
Tesla | న్యూఢిల్లీ, జూలై 25: ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్‌పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు ఉండటంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసిన సంస్థ..ఇక్కడి మార్కెట్లో ఈవీలకు ఉన్న డిమాండ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నది. త్వరలో తక్కువ ధర కలిగిన మాడల్ 3ని ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నది.
ఈ కారు ధర రూ.20 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. ఇక్కడే అసెంబ్లింగ్ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మాడల్ 3 కంటే ఇది 25 శాతం తక్కువ ధర కావడం విశేషం. ప్రస్తుతం చైనాలో విక్రయిస్తున్న 32,200 డాలర్లు(రూ.26 లక్షలకు పైగా) మాడల్ కంటే ఇదే తక్కువ ధరది కావడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

