చక్కెర ఎగుమతులపై నిషేధం
చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా చక్కెర విరివిగా లభ్యమయ్యేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు సెప్టెంబర్ 30 వరకు నిషేధం అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
- సెప్టెంబర్ 30 వరకు అమలు
న్యూఢిల్లీ, మే 14: చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా చక్కెర విరివిగా లభ్యమయ్యేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు సెప్టెంబర్ 30 వరకు నిషేధం అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ నోటిఫికేషన్ ప్రకారం ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై నిషేధం అమల్లో ఉంటుంది.
‘పరిమితం చేసిన’ కేటగిరీలో చక్కెరను ‘నిషేధిత’ జాబితాలో చేర్చారు. అయితే సీఎక్స్‌ఎల్, టీఆర్‌క్యూ కోటా ప్రకారం యూరోపియన్ దేశాలు, అమెరికాలకు మాత్రం ఎగుమతులు యథావిధిగా కొనసాగుతాయి. నోటిఫికేషన్ విడుదల కంటే ముందు నౌకల్లో లోడింగ్ ప్రారంభమైన, షిప్పింగ్ బిల్లులు దాఖలు చేసిన, కస్టమ్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో నమోదైన చక్కెరకు ఎగుమతి నుంచి మినహాయింపునిచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

