Sudha Murty | ఇలాగైతే వర్క్‌ను కూడా హాలిడేలా ఎంజాయ్ చేయొచ్చు : సుధా మూర్తి
Sudha Murty : చైనాతో పోటీ పడాలంటే మన యువ టెకీలు, భారత ఉద్యోగులు వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకులు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగుతోంది.
Sudha Murty : చైనాతో పోటీ పడాలంటే మన యువ టెకీలు, భారత ఉద్యోగులు వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకులు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగుతోంది. వారానికి 70 గంటల పాటు కష్టపడి పనిచేస్తేనే మనం వృద్ధి పధంలో ముందుకు సాగుతామని, పనికి ప్రత్యామ్నాయం లేదని నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
సుదీర్ఘంగా పనిచేస్తే ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని, ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుందనే ఆందోళన వెల్లడైంది. అయితే వారానికి 70 గంటలు పనిచేయాలని నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆయన భార్య సుధా మూర్తి సమర్ధించారు. తానిప్పటికీ ఈ వయసులోనూ వారానికి 70 గంటలు పైగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
మీ వర్క్‌ను మీరు ఎంజాయ్ చేస్తూ, పని పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తే అప్పుడు పని కూడా హాలిడేలా ఉంటుందని సుధా మూర్తి వ్యాఖ్యానించారు. ఐటీ దిగ్గజం నారాయణమూర్తి దంపతులతో ఓ వార్తా ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More :
Akshay Kumar | ముంబై మెట్రోలో ప్రయాణించిన అక్షయ్ కుమార్.. వీడియో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

