సింగిల్ జీఎస్టీ రేటుండాలి
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో నెలకొన్న అనవసరపు సంక్లిష్టతను రాబోయే కొత్త ప్రభుత్వం తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్ అన్నారు.
- 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో నెలకొన్న అనవసరపు సంక్లిష్టతను రాబోయే కొత్త ప్రభుత్వం తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్ అన్నారు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో సరళతరమైన జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. 12 శాతం సింగిల్ ట్యాక్స్ రేటు ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ కార్పొరేషన్లతో జీఎస్టీ ఆదాయాన్ని కేంద్రం పంచుకోవాలని సూచించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

