స్టీల్ కన్నా ప్రాణాలు కాపాడటం చాలా ముఖ్యం.. సజ్జాన్ జిందాల్
స్టీల్ కన్నా ప్రాణాలు కాపాడటం చాలా ముఖ్యం| ఉక్కు ఉత్పత్తి చేయడం కంటే, ప్రజల ప్రాణాలు కాపాడటం చాలా ముఖ్యం అని జిందాల్ గ్రూప్ చైర్మన్ సజ్జాన్ జిందాల్....

న్యూఢిల్లీ: ఉక్కు ఉత్పత్తి చేయడం కంటే దేశ ప్రజల ప్రాణాలను కాపాడటం చాలా ముఖ్యం అని జిందాల్ స్టీల్ (జేెెెెెఎస్) గ్రూప్ చైర్మన్ సజ్జాన్ జిందాల్ పేర్కొన్నారు.దేశమంతా కరోనా రెండో వేవ్ విసురుతున్న సవాల్ తో ప్రాణ వాయువు కొరతేర్పడింది.
ఈ నేపథ్యంలో తమ ప్రొడక్షన్ యూనిట్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని చేసి కరోనా రోగులకు అందించేందుకు సరఫరా చేస్తామని చెప్పారు సజ్జాన్ జిందాల్. దేశీయ అవసరాల కోసం అవసరమైతే స్టీల్ ఉత్పత్తిలో కోత విధిస్తామని సజ్జాన్ జిందాల్ వెల్లడించారు.
స్టీల్ మినిస్ట్రీ మార్గదర్శకాల మేరకు దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్లు కరోనా రోగుల చికిత్సకు అవసరమైన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంవో)ను ఉత్పత్తి చేసేందుకు రెడీ అయ్యాయి. తద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి అన్ని సంస్థలు సిద్ధం అయ్యాయి.

తమ సంస్థ గరిష్ఠ స్థాయిలో ఇండియన్ల ప్రాణాలను కాపాడేందుకు ఆక్సిజన్ సరఫరా చేస్తుందని సజ్జాన్ జిందాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్టీల్ మినిస్ట్రీ కథనం ప్రకారం మూడున్నర రోజుల నుంచి సగం రోజు వరకు వారి వద్ద ఆక్సిజన్ స్టాక్ ను కరోనా రోగుల చికిత్సకు అందజేయాల్సి ఉంటుంది స్టీల్ సంస్థలు.
స్టీల్ సంస్థల వద్ద ఉక్కు తయారీ ప్రక్రియలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కనీసం మూడు రోజుల లిక్విడ్ ఆక్సిజన్ సిద్ధంగా ఉంటుంది. తమ ప్లాంట్ల వద్ద అత్యవసర ప్రాతిపదికన అతిపెద్ద కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సజ్జాన్ జిందాల్ తెలిపారు.
తమ ప్లాంట్లను రోగులకు ఆక్సిజన్ సరపరా చేసేందుకు అంకితమైన పైపులైన్ నిర్మాణానికి ప్రణాళిక వేస్తుందన్నారు సజ్జాన్ జిందాల్. ఇప్పటి వరకు ఈ గ్రూప్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సుమారు 20 వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇవి కూడా చదవండి:
కరోనాతో ఎకానమీ డౌన్
పీపీఈ కిట్‌లో పెళ్లి.. వైరల్ వీడియో
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
తరుణ్ తేజ్పాల్పై అత్యాచార ఆరోపణల కేసు.. విచారణ మే 12కు వాయిదా
అఫీషియల్: ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాణ సంస్థ
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
సరికొత్త హయబూసా.. ధర 16.4 లక్షలు
కేజీ-డీ6 శాటిలైట్ క్లస్టర్లో ఉత్పత్తి
తనయ పెండ్లి ఖర్చు.. సిలిండర్ల కొనుగోలుకు.. ఎంతంటే!
ఎస్బీఐలో 5 వేల క్లర్క్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం
ఢిల్లీ ఎయిమ్స్‌కు చోటా రాజన్ తరలింపు
తగ్గేదే లే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మెగాస్టార్
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
మహారాజా కోసం స్పైస్ జెట్ కూడా.. ఫైనాన్సియల్ బిడ్ గడువు పొడిగించాలంటూ..!
టెకీలకు ఊరట : ఉద్యోగులకు అదనంగా వేతనంతో కూడిన సెలవలు
భారత్ విమానాలపై ఈ దేశాల బ్యాన్.. కరోనా రెండో వేవ్ ఎఫెక్ట్!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- corona
- Jindal steel
- oxyzen
- Steel
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

