కళామందిర్ సీఈవోగా భరద్వాజ్
రిటైల్ టెక్స్టైల్ సంస్థ సాయి సిల్క్స్(కళామందిర్) లిమిటెడ్ సీఈవోగా భరద్వాజ్ రాచమడుగు నియమితులయ్యారు.
హైదరాబాద్, మే 14: రిటైల్ టెక్స్టైల్ సంస్థ సాయి సిల్క్స్(కళామందిర్) లిమిటెడ్ సీఈవోగా భరద్వాజ్ రాచమడుగు నియమితులయ్యారు. గత కొన్నేండ్లుగా ఆర్గనైజేషన్‌తో మంచి సంబంధాలు ఉన్న భరద్వాజ్.. గ్రూపు ఈ-కామర్స్ వర్టికల్, నిర్వహణ, వ్యాపార విస్తరణ, కంపెనీ ఐపీవోలో కీలక పాత్ర పోషించారని కంపెనీ ఫౌండర్, ఎండీ ప్రసాద్ చలవాడి తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

