కళామందిర్ పేరుతో దుస్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిన సాయి సిల్క్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. మార్కెట్ ఇష్యూ ధర కంటే 10 శాతం అధికంగా ముగిసింది.
చీరల విక్రయంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సాయి సిల్క్స్ (కళామందిర్) లిమిటెడ్..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. ఇప్పటికే ఈ పబ్లిక్ ఇష్యూకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కూడా అనుమతినిచ�