ముంబై, మే 20: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులుపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువు 16 పైసలు కోల్పోయి 85.58కి జారుకున్నది.
గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన అమెరికా ట్రెజరీ ఈల్డ్ తిరిగి బలహీనపడటంతో మారకం విలువ పతనానికి పరోక్షంగా దోహదం చేసింది.