రాయల్ ఎన్ఫీల్డ్ నయా బైకు
లగ్జరీ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. తన హిమాలయన్ సరికొత్త మాడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ. 2.69 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.2.84 లక్షలు నిర్ణయించింది.
గోవా, నవంబర్ 25: లగ్జరీ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. తన హిమాలయన్ సరికొత్త మాడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ. 2.69 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.2.84 లక్షలు నిర్ణయించింది.
ఈ ధరలు డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని, ఆ తర్వాత ఈ బైకుల ధరలు పెరిగే అవకాశం ఉన్నది. 452 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకు లీటర్‌కు 28 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

