హిమాలయ రాష్ట్రం సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఘన విజయం నమోదు చేసింది. 32 స్థానాలకు గానూ 31 స్థానాలు కైవసం చేసుకొని ప్రభంజనం సృష్టించింది.
లగ్జరీ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. తన హిమాలయన్ సరికొత్త మాడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ. 2.69 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.2.84 లక్షలు నిర్ణయించింది.