ముంబై, జూలై 15: దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమంగా పెరుగుతున్నారు. 2019లో కేవలం 3.6 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉండగా, 2025 నాటికి ఇది 19.4 కోట్లకు ఎగబాకారు.
దేశీయ ఇనిస్టిట్యూషన్ పెట్టుబడిదారుల 13 నుంచి 20 శాతానికి పెరగగా, ఇదే సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 22 నుంచి 17 శాతానికి తగ్గారు.