ప్రతికూల రుతుపవనాలతో వృద్ధికి బ్రేక్
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నప్రస్తుత తరుణంలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాల్లో ఏదైనా ఆటంకం కలిగినా లేదా నైరుతి రుతుపవనాలు ప్రతికూలంగా ఉంటే దేశ వృద్ధికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంచేసింది.
ముంబై, జూన్ 22: ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నప్రస్తుత తరుణంలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాల్లో ఏదైనా ఆటంకం కలిగినా లేదా నైరుతి రుతుపవనాలు ప్రతికూలంగా ఉంటే దేశ వృద్ధికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంచేసింది. సోమవారం సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేసింది. పశ్చిమాసియాలో ఇటీవల మధ్యంతర శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అం తరాయాలు కొనసాగాయని పేర్కొంది.
శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది. 2025-26 నాలుగో త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఎఫ్‌డీఐలు రావడంతోపాటు విదేశీ మారకం నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో భారత్ ఆర్థిక మూలాలు స్థిరంగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, కమర్షియల్ ఎల్పీజీ ధరలను భారీగా పెంచడంతో ధరల సూచీ భారీగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

