రిలయన్స్ డిజిటల్ రిపబ్లిక్ డే ఆఫర్లు
గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ డిజిటల్.. ‘డిజిటల్ ఇండియా సేల్' ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్, జనవరి 24: గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ డిజిటల్.. ‘డిజిటల్ ఇండియా సేల్’ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బ్యాంకుల కార్డులపై రూ.26 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చునని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్లు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషిన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను తగ్గింపు ధరలో విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లలో భాగంగా 55 అంగుళాల గూగుల్ క్యూలెడ్ టీవీ ప్రారంభ ధర రూ.34,990, 75 అంగుళాల యూహెచ్డీ గూగుల్ టీవీ ప్రారంభ ధర రూ.66,990కి లభించనున్నది. ఈ టీవీలపై రెండేండ్ల వ్యారెంటీ కూడా కల్పిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

