భారత్‌లో ఐఫోన్ అమ్మకాలతో యాపిల్‌కు రికార్డు ఆదాయం : టిమ్ కుక్
భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు జోరుగా పెరగడంతో జూన్ త్రైమాసికంలో యాపిల్ రికార్డు ఆదాయాన్ని ఆర్జించిందని ఆ కంపెనీ సీఈవో టిమ్‌కుక్ వెల్లడించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు జోరుగా పెరగడంతో జూన్ త్రైమాసికంలో యాపిల్ రికార్డు ఆదాయాన్ని ఆర్జించిందని ఆ కంపెనీ సీఈవో టిమ్‌కుక్ వెల్లడించారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారత్‌లో యాపిల్ వాటా కనిష్ఠంగానే ఉన్నప్పటికీ, కంపెనీ ఎర్నింగ్స్ కాల్లో ఇండియాలో తమ పనితీరును కుక్ ప్రత్యేకంగా వివరించారు.
తాము కొత్తగా ప్రారంభించిన రెండు రిటైల్ స్టోర్స్‌లో అమ్మకాలు తమ అంచనాల్ని మించాయన్నారు. జూన్ త్రైమాసికంలో రెండంకెల వృద్ధి సాధించామని యాపిల్ సీఈవో తెలిపారు. ముంబై, ఢిల్లీల్లో యాపిల్ ఇటీవల స్టోర్లను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అలాగే మొత్తం ఐఫోన్లలో 5 శాతం భారత్ ప్లాంట్లలో ఉత్పత్తవుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

