వడ్డీ పోటు తప్పదా!
గత కొన్ని సంవత్సరాలుగా వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చిన రిజర్వుబ్యాంక్ ఈసారి రుణ గ్రహీతలకు షాకివ్వబోతున్నది. ధరల సూచీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో వచ్చే నెల మొదట్లో నిర్వహించనున్న ద్రవ్యపరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లలో మార్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముంబై, మే 16 : గత కొన్ని సంవత్సరాలుగా వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చిన రిజర్వుబ్యాంక్ ఈసారి రుణ గ్రహీతలకు షాకివ్వబోతున్నది. ధరల సూచీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో వచ్చే నెల మొదట్లో నిర్వహించనున్న ద్రవ్యపరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లలో మార్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రిటైల్, టోకు ధరల సూచీలు నాలుగేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఈసారి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం పెంచే అవకాశాలున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలకాలంలో చమురు, పాల ధరలు పెరగడంతో ధరల సూచీలు అర శాతం వరకు అధికంకానున్నట్టు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. వీటికితోడు రవాణా, లాజిస్టిక్స్, ఆహార పదార్థాల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి ఉండటం కూడా మరో కారణం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

