‘ఫోన్ డీయాక్టివేట్ వద్దు’
బ్యాంక్ లోన్‌తో మొబైల్ ఫోన్ కొనుక్కుని, ఆ తర్వాత ఆ అప్పు చెల్లించకపోయినైట్టెతే సదరు రుణగ్రహీత ఫోన్లను బ్లాక్ లేదా డీయాక్టివేట్ చేయవద్దని బ్యాంకర్లకు ఆర్బీఐ స్పష్టం చేసింది.
ముంబై, మే 20: బ్యాంక్ లోన్‌తో మొబైల్ ఫోన్ కొనుక్కుని, ఆ తర్వాత ఆ అప్పు చెల్లించకపోయినైట్టెతే సదరు రుణగ్రహీత ఫోన్లను బ్లాక్ లేదా డీయాక్టివేట్ చేయవద్దని బ్యాంకర్లకు ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే బాకీ వసూలు కోసం ఆ మొబైల్లోని ఫీచర్లను నిలుపుదల చేసి దాన్ని వాడుకోకుండా అడ్డుకోవచ్చునని బుధవారం తమ సవరించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాల్లో పేర్కొన్నది.
ఇక వ్యక్తిగత, వాహన, గృహ రుణాల వసూలుకు వెళ్లే లోన్ రికవరీ ఏజెంట్లు, బ్యాంక్ ఉద్యోగులకూ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. రుణగ్రహీత, లేదా గ్యారంటీర్ల వద్దకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యలోనే వెళ్లాలన్నది. పరుష పదజాలం వాడరాదని.. కుటుం బ సభ్యులు, స్నేహితులు, బంధువులను అవమానించడం, దాడులు చేయడం కూడా నిషేధమేనని చెప్పింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

