ఐపీవోకి రత్నదీప్ రిటైల్
రత్నదీప్ రిటైల్..ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో)కి సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది.
హైదరాబాద్, జూలై 2: రత్నదీప్ రిటైల్..ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో)కి సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. దీని ప్రకారం రూ.400 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ప్రమోటైర్లెన సందీప్ అగర్వాల్, మనీష్ భర్తియా, మితేష్ భర్తియా, యష్ అగర్వాల్, కవిత అగర్వాల్‌లకు చెందిన 1,48,60,000 షేర్లను విక్రయించనున్నది.
ఈ వాటా విక్రయం ద్వారా సేకరించనున్న నిధుల్లో రూ.40 కోట్లను రుణాలను తీర్చడానికి, మరో రూ.260 కోట్లను రత్నదీప్, నేషనల్ మార్ట్ రిటైల్ స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేయడానికి, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో 190 రిటైల్ స్టోర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

