హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ నియామకానికి బ్యాంక్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జూన్ 30, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నాలుగేండ్లపాటు సేవలు అందించనున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 29 : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ నియామకానికి బ్యాంక్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జూన్ 30, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నాలుగేండ్లపాటు సేవలు అందించనున్నారు.
ఈ నియామకానికి ఆర్బీఐ అనుమతించాల్సివుంటుందని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఆయన గతంలో 25వ ఎలక్షన్ కమిషన్‌గా కూడా విధులు నిర్వహించారు. 2017-2020 మధ్యకాలంలో కుమార్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఆర్థిక శాఖలో పనిచేసిన సమయంలో 3.38 లక్షల బోగస్ కంపెనీలను గుర్తించి బ్లాక్ చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

