బెంజ్ నయా కారు.. ధర రూ.2.20 కోట్లు
మెర్సిడెస్ బెంజ్.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను తీసుకొచ్చింది. నూతన ప్లగ్-హైబ్రిడ్ ఎస్-క్లాస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. లీటర్ పెట్రోల్‌కు 32.3 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు ధరను రూ.2.20 కోట్లుగా నిర్ణయించింది.
ముంబై, జూన్ 15: మెర్సిడెస్ బెంజ్.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను తీసుకొచ్చింది. నూతన ప్లగ్-హైబ్రిడ్ ఎస్-క్లాస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. లీటర్ పెట్రోల్‌కు 32.3 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు ధరను రూ.2.20 కోట్లుగా నిర్ణయించింది. తన ప్లాగ్‌షిప్ సెడాన్ మాడల్‌ను అప్‌గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేసినట్టు బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. 3.0 లీటర్, 6-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తోపాటు 22 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారును తీర్చిదిద్దింది. 22 కిలోవాట్ల బ్యాటరీ పూర్తి రీచార్జితో 115 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 5.7 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

