Home
Business
Premium Sports Bike Manufacturer Yezdi Has Introduced Two More Motorcycles To The Domestic Market
సరికొత్తగా యెజ్డీ బైకులు ప్రారంభ ధర రూ 1.99 లక్షలు
ప్రీమియం స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ యెజ్డీ మరో రెండు మోటర్సైకిళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. స్క్రాంబ్లర్ 350 పేరుతో విడుదల చేసిన ఈ బైకు రూ.1,99,950 ధరను నిర్ణయించగా, అలాగే స్క్రాంబ్లర్ 650ని ధరను రూ.3,24,950గా నిర్ణయించింది.
హైదరాబాద్, జూన్ 8: ప్రీమియం స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ యెజ్డీ మరో రెండు మోటర్సైకిళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. స్క్రాంబ్లర్ 350 పేరుతో విడుదల చేసిన ఈ బైకు రూ.1,99,950 ధరను నిర్ణయించగా, అలాగే స్క్రాంబ్లర్ 650ని ధరను రూ.3,24,950గా నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా మాడళ్లను తీసుకొచ్చినట్టు క్లాసిక్ లెజెండ్స్ కో-ఫౌండర్ అనుపమ్ థారేజా తెలిపారు. ఈ బైకులపై నాలుగేండ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వ్యారెంటీ, ఈ వ్యారెంటీని ఆరేండ్ల వరకు పెంచుకునే వీలుంటుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

