వాహన విక్రయాలకు జీఎస్టీ కిక్కు
వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. 2025-26లో దేశవ్యాప్తంగా 47 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు అంచనాలకు మించి రాణించడం, జీఎస్టీ 2.0తో వాహన ధరలు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 : వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. 2025-26లో దేశవ్యాప్తంగా 47 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు అంచనాలకు మించి రాణించడం, జీఎస్టీ 2.0తో వాహన ధరలు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చింది.
2024-25లో 43.4 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కమోడిటీ ఉత్పత్తులు మరింత ప్రియంకావడంతో సంస్థలు ఆ తర్వాత చిన్న కార్ల ధరలను పెంచాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

