కేంద్రానికి ఓఎన్జీసీ 5 వేల కోట్ల డివిడెండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీ రూ.5 వేల కోట్లు డివిడెండ రూపంలో చెల్లించింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది రూ.23,797 కోట్లు కేంద్రానికి పీఎస్‌యూల నుంచి డివిడెండ్ అందింది.
న్యూఢిల్లీ, నవంబర్ 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీ రూ.5 వేల కోట్లు డివిడెండ రూపంలో చెల్లించింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది రూ.23,797 కోట్లు కేంద్రానికి పీఎస్‌యూల నుంచి డివిడెండ్ అందింది. ప్రభుత్వానికి ఉన్న వాటా కింద రూ.5,001 కోట్లను అందచేసింది.
ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం) కార్యదర్శి తుహిన్ కాంతా ట్విట్ చేశారు. అధిక డివిడెండ్లను చెల్లించాలని రెండేండ్ల క్రితం ప్రభుత్వరంగ సంస్థలకు దీపం కార్యదర్శి సూచించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ONGC
- PSU
- Secretary Tuhin Kanta
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

