న్యూఢిల్లీ, జూలై 29 : నూతన పన్ను విధానంలో పన్నుకు సంబంధించి రేట్లను మారుస్తున్నట్టు వస్తున్న వార్తను ఆదాయ పన్ను శాఖ ఖండించింది.
నూతన ఆదాయ పన్ను బిల్లు-2025 ప్రకారం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్నకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టతనిచ్చింది.