న్యూఢిల్లీ, జూలై 1: ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ.. ఖనిజ ధరలను తగ్గించింది. లంప్సం టన్ను ధరను రూ.600 తగ్గించిన సంస్థ. .నాణ్యమైన ఖనిజ ధరను కూడా రూ.500 దించింది. తగ్గించిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయని తెలిపింది.
దీంతో లంప్సం టన్ను ధర రూ.5,700కి, నాణ్యమైన రకం రూ.4,850కి దిగొచ్చాయి.