ఎన్ఎండీసీ ఖనిజ ధరలను పెంచింది. అధిక నాణ్యత కలిగిన టన్ను ఖనిజ ధరను రూ.150 పెంచడంతో ధర రూ.5,400కి చేరుకున్నది. ఈ నిర్ణయంతో స్టీల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ.. ఖనిజ ధరలను తగ్గించింది. లంప్సం టన్ను ధరను రూ.600 తగ్గించిన సంస్థ..నాణ్యమైన ఖనిజ ధరను కూడా రూ.500 దించింది. తగ్గించిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయని తెలిపింది.