పుణె, జూలై 12: ప్రీమియం స్పోర్ట్స్ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ కేటీఎం..దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. అడ్వెంచర్ ఎక్స్ 390 మాడల్‌ను ఆధునీకరించి మళ్లీ విడుదల చేసింది.
రెండు రకాల్లో లభించనున్న ఈబైకు రూ.3,03,125, మరో మాడల్ రూ.3,52,825 ధరల్లో లభించనున్నది. ఈ ధరలు పుణె షోరూంనకు సంబంధించినవి. యాంటీ బ్రేక్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో రూపొందించింది.