New cars | నయా కార్ల సందడే సందడి.. ఈ నెలలో అరడజన్ కార్లు విడుదల చేయనున్న సంస్థలు
దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి మరిన్ని నూతన కార్లు రాబోతున్నాయి. ప్రస్తుత నెలలో అరడజన్ సంస్థలు తమ కార్లను విడుదల చేయబోతున్నాయని ప్రకటించాయి.
- ఈ నెలలో అరడజన్ కార్లు విడుదల చేయనున్న సంస్థలు
న్యూఢిల్లీ, జూలై 4: దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి మరిన్ని నూతన కార్లు రాబోతున్నాయి. ప్రస్తుత నెలలో అరడజన్ సంస్థలు తమ కార్లను విడుదల చేయబోతున్నాయని ప్రకటించాయి. వీటిలో లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన బీఎండబ్లూతోపాటు మెర్సిడెజ్ బెంజ్, రెనో, మారుతి, నిస్సాన్‌లు ఉన్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఈ నెల చివర్లో నయా బ్రెజ్జా మాడల్‌ను తీసుకురాబోతున్నది.
1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తీర్చిదిద్దిన మాడల్‌లో 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లతో తీర్చిదిద్దింది. ఇప్పటికే రెనో క్విడ్ మాడల్ అందుబాటులోకి వచ్చింది. 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్, క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ వెర్షన్ కూడా తీసుకొచ్చింది. దీంతోపాటు టెక్టాన్ మాడల్‌ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నది. మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో సంస్థ ఈ మాడల్‌ను తీసుకొస్తున్నది. హ్యుందాయ్ క్రెటా, టాటా సియర్రా, కియా సెల్టోస్‌లకు పోటీగా సంస్థ ఈ కారును విడుదల చేస్తున్నది. గత నెలలో మారుతి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మాడల్తోపాటు టాటా సియర్రా ఈవీ అందుబాటులోకి తెచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

