టాప్‌గేర్‌లో వాహన విక్రయాలు
దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. దేశీయంగా వీటికి డిమాండ్ అధికంగా ఉండటంతో మారుతి సుజుకీ, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. దేశీయంగా వీటికి డిమాండ్ అధికంగా ఉండటంతో మారుతి సుజుకీ, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. గతేడాది జీఎస్టీని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆటోమొబైల్ సంస్థలు దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందుతున్నాయి.
జీఎస్టీ రేటు కోతతోపాటు ఆదాయ పన్ను ప్రయోజనాలు, రెపో రేటు తగ్గింపులతో లభించిన ఊపును ఆటోమొబైల్ పరిశ్రమ సద్వినియోగం చేసుకుంటున్నదని ఇదే జోష్‌తో ప్రస్తుత పండుగ సీజన్లోకి అడుగుపెడుతున్నట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అటూ ఇటుగా 4.5 లక్షల యూనిట్ల స్థాయిలో విక్రయాలు జరిగే అవకాశం ఉందన్నారు. గతేడాది 3.3 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

