మారుతికి చిప్‌ల సెగ

న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ఉత్పత్తిని చిప్‌ల కొరత వేధిస్తున్నది. సాధారణ ఉత్పత్తిలో సగానికిపైగా ఈ సెప్టెంబర్‌లో పడిపోవచ్చని మంగళవారం తెలిపింది. హర్యానా, గుజరాత్‌ల్లోని ప్లాంట్లలో సెమీకండక్టర్ కొరత కారణంగా మొత్తం ఉత్పత్తి కేవలం 40 శాతానికి పరిమితం కావచ్చన్నది. గుర్గావ్, మనేసర్ తదితర ప్లాంట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యం 22.5 లక్షల యూనిట్లుగా ఉన్నది. ఇదిలావుంటే వాహన ధరలు పెంచకపోతే నష్టాలేనని, పెరుగుతున్న ఉత్పాదక వ్యయానికి అనుగుణంగా కార్ల ధరలు పెంచితేనే సంస్థకు లాభాలని ఈ సందర్భంగా మారుతి వ్యాఖ్యానించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- automobile
- chip
- Maruthi Suzuki
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

