న్యూఢిల్లీ, మే 12: భద్రత ప్రమాణాలకు పెద్దపీట వేయడంలో భాగంగా కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో తీర్చిదిద్దినట్టు పేర్కొంది.
వీటిలో వ్యాగన్ఆర్, ఆల్టో కే10, సెలేరియా, ఈకోతోపాటు ఇతర మాడళ్లు కూడా ఉన్నాయి. కొనుగోలుదారుల భద్రతపై మా కమిట్మెంట్కు ఉన్న నిదర్శనమే ఇదని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.