చిన్న కార్లపై పెద్ద భారం
చిన్న, పెద్ద కార్లపై ఒకే రీతిలో పన్ను వేయడం సరికాదని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్న కార్లకు విశేష ఆదరణ, తగిన మార్కెట్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు
- పన్నుల విధానంపై ఆర్సీ భార్గవ
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: చిన్న, పెద్ద కార్లపై ఒకే రీతిలో పన్ను వేయడం సరికాదని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్న కార్లకు విశేష ఆదరణ, తగిన మార్కెట్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాంటిది చిన్న కార్లపై ప్రస్తుతం పన్నుల భారం అధికంగా ఉన్నదని, ఇది దేశీయ ఆటో రంగ వృద్ధికి విఘాతమని వ్యాఖ్యానించారు.
నిజానికి తయారీ రంగం పరుగులు పెడుతుంటేనే దేశ వృద్ధిరేటు కూడా పెరుగుతుందని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో లోపాల కారణంగా వృద్ధి పడకేస్తున్నదని పెదవి విరిచారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై 28 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పడుతున్నది. దీనిపై అదనంగా వాహన రకాన్నిబట్టి 1 శాతం నుంచి 22 శాతం వరకు సెస్సు వేస్తున్నారు. ఇక పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి అవుతున్న కార్లపై 60 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాన్ని మోపుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

