8 వేల వరకు పెరగనున్న మారుతి కార్ల ధరలు
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..నూతనంగా కార్లను కొనుగోలు చేసేవారికి షాకిచ్చింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..నూతనంగా కార్లను కొనుగోలు చేసేవారికి షాకిచ్చింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను రూ.1,500 నుంచి రూ.8,014 లోపు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
వీటిలో ఆల్టో, వ్యాగన్ ఆర్ మోడళ్లు రూ.1,500 వరకు అధికమవనుండగా..బాలెనో రూ.8,014 వరకు ప్రియంకానున్నది. ఇటీవల మార్కెట్లోకి నూతనంగా విడుదల చేసిన ఇగ్నిస్ను ఈ ధరల పెంపు నుంచి మినహాయింపునిచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

