మహీంద్రా, స్వరాజ్ ట్రాక్టర్లు ప్రియం
మహీంద్రా ట్రాక్టర్లు మరింత ప్రియంకాబోతున్నాయి. ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల ట్రాక్టర్ల ధరలను సవరిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎంత శాతం మేర పెంచుతున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు.
ముంబై, ఏప్రిల్ 7 : మహీంద్రా ట్రాక్టర్లు మరింత ప్రియంకాబోతున్నాయి. ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల ట్రాక్టర్ల ధరలను సవరిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎంత శాతం మేర పెంచుతున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు.
ఉత్పత్తి వ్యయం అధికం కావడం ధరలు పెంచాల్సి వస్తున్నదని మహీంద్రా గ్రూపు వర్గాలు వెల్లడించాయి. అలాగే స్వరాజ్ ట్రాక్టర్స్ కూడా ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చేలా ధరలను సవరిస్తున్నట్టు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

