హైదరాబాద్, ఏప్రిల్ 16: హైదరాబాద్ కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న కేఫిన్‌టెక్..సింగపూర్‌కు చెందిన యాక్సెంట్ ఫండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయబోతున్నది.
ప్రస్తుతం 34.7 మిలియన్ డాలర్ల(రూ.300 కోట్లు)తో 51 శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ.. వచ్చే ఐదేండ్లలో 100 శాతం వాటాను హస్తగతం చేసుకోనున్నది.