మార్చి 31కల్లా ఆఫీసుకు రండి
ఆఫీసు నుంచే పనిచేయాలంటూ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులను కోరుతూ అందుకు మార్చి 31 తుది గడువు తేదీగా నిర్ణయించింది.
- లేకపోతే పరిణామాలు: టీసీఎస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఆఫీసు నుంచే పనిచేయాలంటూ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులను కోరుతూ అందుకు మార్చి 31 తుది గడువు తేదీగా నిర్ణయించింది. గతంలో ప్రకటించిన గడువు ఇప్పటికే ముగిసిపోవడంతో దీనిని తాజాగా పొడిగించింది. దీనిని మరింత పెంచబోమని, ఇదే తుది గడువు అని స్పష్టం చేసింది. అప్పటికల్లా ఆఫీసుకు వచ్చి పనిచేయని ఉద్యోగులు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియం హెచ్చరించారు. పని సంస్కృతి, సెక్యూరిటీ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ అంశంపై తుది కమ్యూనికేషన్‌ను ఉద్యోగులకు పంపించామని తెలిపారు. ఇంటి నుంచి పనిచేయడం ఉద్యోగులు, యాజమాన్యానికి మంచిదికాదని, సైబర్ దాడుల రిస్క్ ఉంటుందని, నియంత్రణ కొరవడుతుందని, సెక్యూరిటీకి ముప్పు ఏర్పడుతుందని వివరించారు. కొవిడ్-19 తర్వాత కంపెనీ అమలు చేస్తున్న హైబ్రీడ్ మోడల్‌కు స్వస్తి పలకాలని టీసీఎస్ భావిస్తున్నది. అయితే ఉద్యోగులందరూ కార్యాలయాలకు తిరిగి వచ్చిన 2025 తర్వాత నాలుగో వంతు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉంటుందని గతంలో కంపెనీ ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

