Home
Business
Interglobal Aviation Which Offers Flight Services Under The Name Of Indigo Has Reached Another Milestone
లక్ష కోట్లకు ఇండిగో
ఇండిగో పేరుతో విమాన సేవలు అందిస్తున్న ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ మరో మైలురాయికి చేరుకున్నది. తన మార్కెట్ విలువ తొలిసారిగా లక్ష కోట్లకు చేరుకున్నది. ఈ మైలురాయికి చేరుకున్న తొలి విమానయాన సంస్థ కూడా ఇండిగో కావడం విశేషం.
న్యూఢిల్లీ, జూన్ 29: ఇండిగో పేరుతో విమాన సేవలు అందిస్తున్న ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ మరో మైలురాయికి చేరుకున్నది. తన మార్కెట్ విలువ తొలిసారిగా లక్ష కోట్లకు చేరుకున్నది. ఈ మైలురాయికి చేరుకున్న తొలి విమానయాన సంస్థ కూడా ఇండిగో కావడం విశేషం.
ఇటీవల కంపెనీ షేరు జెట్‌స్పీడ్ వేగంతో దూసుకుపోవడం ఇందుకు కారణం. బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ రూ.1,01,007.56 కోట్లకు చేరుకున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు కంపెనీ షేరు 30 శాతం పెరగగా..ఇదే సమయంలో సెన్సెక్స్ ఐదు శాతం రాబడిని ఇచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

