బీవోఎం డిపాజిట్లపై వడ్డీ పెంపు
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 125 బేసిస్ పాయింట్లు లేదా 1.25 శాతం వరకు పెంచింది. పెరిగిన వడ్డీరేటు ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్నది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 125 బేసిస్ పాయింట్లు లేదా 1.25 శాతం వరకు పెంచింది. పెరిగిన వడ్డీరేటు ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్నది.
ఫిక్స్డ్ డిపాజిట్లతోపాటు ప్రత్యేక స్కీంను కూడా ప్రవేశపెట్టింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో 46 నుంచి 90 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటు 125 బేసిస్ పాయింట్లు అధికంకానున్నది. అలాగే సీనియర్ సిటీజన్లక అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటును పెంచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

