Home
Business
Indrajaal And Sigma Companies Operating Out Of Hyderabad Have Secured Another Major Project
ఇంద్రజల్, సిగ్మాలకు 155 కోట్ల ఆర్డర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇంద్రజల్, సిగ్మా సంస్థలు మరో భారీ ప్రాజెక్ట్ను చేజిక్కించుకున్నాయి. జాయింట్ వెంచర్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.155 కోట్ల యాంటీ-డ్రోన్ ఆర్డర్లు లభించాయని పేర్కొన్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇంద్రజల్, సిగ్మా సంస్థలు మరో భారీ ప్రాజెక్ట్ను చేజిక్కించుకున్నాయి. జాయింట్ వెంచర్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.155 కోట్ల యాంటీ-డ్రోన్ ఆర్డర్లు లభించాయని పేర్కొన్నాయి. ఈ ఆర్డర్ సరిహద్దు భద్రత, వీఐపీ రక్షణ, నగర భద్రతకు సంబంధించిన అప్లికేషన్లు కూడా ఉన్నాయి.
వీటిలో రూ.145 కోట్ల విలువైన ఆర్డర్ సరిహద్దు భద్రతకు సంబంధించినది కాగా, మిగతా రూ.10 కోట్లు వీఐపీ రక్షణ, నగర భద్రతకు సంబంధించినవని పేర్కొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

